చేతనా ఉత్తేజ్.. పిచ్చిగా నచ్చావు

394
chetana
- Advertisement -

చిత్రం,బద్రి,ప్రియమైన నీకు,భద్రాచలం ఇలా 14 ఫిలిమ్స్ లో బాల నటిగా నటించి అందరి మల్లనలు పొందిన రైటర్ మరియు సీనియర్ నటుడు ఉత్తేజ్ కుమార్తె కుమారి చేతనా ఉత్తేజ్ ఇప్పుడు తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి “పిచ్చిగా నచ్చవు” సినిమా తో హీరోయిన్ గా వస్తుంది.

chetana

12 ఏళ్ళు గా క్లాసికల్ మరియు వెస్ర్న్ డాన్సర్ గా ఎన్నో పెరఫార్మన్సెస్ కూడా ఇచ్చింది.ఇటీవలే ఈ సినిమా ఫస్ట్‌ లుక్ ని హీరో నాని విడుదల చేయగా ,చేతనా ఉత్తేజ్ ఫస్ట్‌ లుక్ పోస్టర్స్ ని మాత్రం హీరో శర్వానంద్ లాంచ్ చేసి చేతనా ని అభినందించారు.చేతనా ఉత్తేజ్ ఈ సినిమా చేస్తుండగానే తమిళంలో రెండు సినిమాలు,తెలుగు లో ఒక సినిమా కి సైన్ చేసింది. ఇండస్ట్రీ లో ఎన్నో ఏళ్లుగా అందరి అభిమానాలు,మన్నలను పొందిన తన తండ్రి ఉత్తేజ్ ని స్ఫూర్తి గా తీసుకోని తెలుగు ప్రేక్షకుల మన్నలను కోరుకుంటోంది చేతనా ఉత్తేజ్ .

- Advertisement -