గ్రీన్ ఛాలెంజ్ పాల్గొన్న ఎమ్మెల్యే బాల్క సుమన్‌..

493
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈ రోజు చెన్నూరు నియోజకవర్గం భీమారం మండలం లోని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ తన స్వంత వ్యవసాయ భూమిలో ఆయిల్ పామ్ మొక్కలను నాటడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్, పెద్దపల్లి ఎంపీ, ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి, దివాకర్ రావు, చందర్, జడ్పీ చైర్మన్ లు, ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Chennur MLA Balka Suman

Chennur MLA

- Advertisement -