టాప్ స్టోరీస్తాజా వార్తలురాజకీయాలు సీఎం కేసీఆర్ ఆశీస్సులు తీసుకున్న చెన్నమనేని.. February 2, 2020 6:04 PM 304 FacebookXPinterestWhatsAppTelegram - Advertisement - తన పుట్టిన రోజు సందర్భంగా సీఎం కేసీఆర్ ఆశీస్సులు తీసుకున్నారు ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్. తన కుమారుడు అరుణ్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్‌తో కలిసి ముఖ్యమంత్రిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. - Advertisement -