ఎమ్మెల్సీ అభ్యర్థిగా చాట్లపల్లి పురుషోత్తం నామినేషన్

17
- Advertisement -

కరీంనగర్ , నిజామాబాద్ , మెదక్ , ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి గా యువతా మేలుకో స్వంచ్ఛంద సంస్థ ఫౌండర్ చాట్లపెల్లి పురుషోత్తం నామినేషన్ దాఖలు చేశారు.

స్థానిక ఎన్నికల ఆర్ ఓ , కరీంనగర్ జిల్లా కలెక్టర్ ప్రమేళ సత్పతికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు, నాయకులు పాల్గొన్నారు.

Also Read:కుంభమేళాకు విజయ్ దేవరకొండ

- Advertisement -