ఆర్టీఐ చీఫ్ కమిషనర్‌గా చంద్రశేఖర్ రెడ్డి

22
- Advertisement -

తెలంగాణ సమాచార హక్కు చట్టం కమిషన్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా డా. జి చంద్రశేఖర్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు. రాజ్ భవన్ దర్బార్ హాల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో చంద్రశేఖర్ రెడ్డిచే గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ పదవిలో మూడేళ్ల పాటు లేదా 65 ఏళ్ల వరకు ఉండనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read:IPL 2025: వారం రోజుల పాటు ఐపీఎల్ వాయిదా

- Advertisement -