Chandrababu:చంద్రబాబు మరో కీలక నిర్ణయం

13
- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలోని వివిధ పథకాల పేర్లు మార్చాలని నిర్ణయించిన చంద్రబాబు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

జగన్ హయాంలో పథకాలకు జగన్, వైఎస్ఆర్ పేర్లతో అమలు చేయగా వాటిని మార్చేశారు చంద్రబాబు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనల పథకాలకి పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ గా పేరు మార్చారు. జగనన్న విదేశీ విద్యాదీవెనకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా , వైఎస్సార్ కళ్యాణ మస్తు పేరును చంద్రన్న పెళ్లి కానుకగా పునరుద్దరణ, వైఎస్సార్ విద్యోన్నతి పథకానికి ఎన్టీఆర్ విద్యోన్నతిగా, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహాకానికి సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రొత్సాహాకాలుగా పథకంగా మార్పు చేశారు. అమలు చేశారు.

Also Read:ముల్లదోసకాయతో ఎన్ని లాభాలో తెలుసా!

- Advertisement -