టీడీపీ అధిష్ఠానం సీరియస్‌

0
- Advertisement -

లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే ప్రతిపాదనపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. వ్యక్తిగత అభిప్రాయాలు టీడీపీపై రుద్దవద్దని హెచ్చరికలు జారీ చేసింది.

ఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దని పార్టీ శ్రేణులకు సూచించారు చంద్రబాబు. కూటమినేతలు చర్చించుకున్నాకే నిర్ణయాలుంటాయని ప్రకటించింది.

Also Read:#BSS12.. అప్‌డేట్

- Advertisement -