ఏపీలో కాలేజీలకు YSR పేరు తొలగింపు

6
- Advertisement -

ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సీఎం చంద్రబాబు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం 2023-24లో ప్రారంభించిన ఐదు, 2024-25లో ప్రారంభించాలని నిర్ణయించిన మరో 5 కాలేజీలకు పెట్టిన YSR పేరును తొలగిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు ఇచ్చింది.

అలాగే పలాసలోని కిడ్నీ రీసెర్చి సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కడపలోని క్యాన్సర్ ఆస్పత్రులకూ YSR పేరును ఉపసంహరించింది.

Also Read:RSP:ప్రజాపాలన కాదు ప్రతీకార పాలన

- Advertisement -