తిరుమల ఘటనపై జ్యూడీషియల్ విచారణ

0
- Advertisement -

వైకుంఠ ద్వార సర్వ దర్శన టోకెన్ల జారీ విషయంలో బాధ్యతా రాహిత్యం కనబరిచి భక్తుల మృతికి కారణమయ్యే పరిస్థితులకు ఆస్కారమిచ్చిన డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరనాథరెడ్డిలను సస్పెండ్ చేయడం జరిగిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు.

టీటీడీ జేఈవో గౌతమి, టీటీడీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీధర్‌తో పాటు ఎస్పీ సుబ్బారాయుడులను బదిలీ చేసాం. అంతేకాదు జరిగిన ఘటనపై జ్యుడీషియల్ ఎంక్వైరీకి కూడా ఆదేశించాం అని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

Also Read:వైభవంగా వైకుంఠ ఏకాదశి

- Advertisement -