Babu:ఏ సామాజిక వర్గానికి ఎన్ని పదవులో తెలుసా?

11
- Advertisement -

నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేపట్టనున్నారు చంద్రబాబు. 24 మందితో కేబినెట్ ఏర్పాటుకాగా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన 10మందికి మంత్రివర్గంలో చోటు లభించింది. సామాజిక వర్గాల వారీగా మంత్రి వర్గం కూర్పు చేశారు.

ఎస్సీ (మాల, మాదిగ), ఎస్టీ, ముస్లీ మైనార్టీ, ఆర్యవైశ్య, రెడ్డి, కమ్మ, కాపు, బీసీ (యాదవ, మత్స్యకార, తూర్పు కాపు, కొప్పుల వెలమ, గౌడ, శెట్టి బలిజ, కురబ) సామాజిక వర్గాల వారికి అవకాశం దక్కింది.అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పి.నారాయణ, ఎన్.ఎమ్.డి.ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్థసారధిలు గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్నవారు.

ఎస్సీ మాల 1,ఎస్సీ మాదిగ 1,ఎస్టీ 1,మైనారిటీ 1, ఆర్యవైశ్య 1, రెడ్డి 3, కాపు 3,బలిజ 1,కమ్మ 4,బీసీ 7, కురబ ఒక్కరికి స్థానం దక్కింది. మంత్రి కావాలన్న సీనియర్ నేత పయ్యావుల కేశవ్ కోరిక ఎట్టకేలకు నెరవేరుతోంది.

Also Read:తుఫాను హెచ్చరిక… ఫస్ట్ లుక్

- Advertisement -