Polavaram:చంద్రబాబు ఏరియల్ సర్వే

7
- Advertisement -

సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి పోలవరం ప్రాజెక్టులో ఏరియల్ సర్వే నిర్వహించారు. ప్రాజెక్టు స్థితిగతులను, పోలవరం స్పిల్‌వే పనులను పరిశీలించనున్నారు. ఆ తర్వాత ఎగువ కాపర్‌ డ్యామ్, దిగువ కాపర్‌ డ్యామ్‌ను పరిశీలిస్తారు.

అనంతరం అధికారులు, జలవనరులశాఖ అధికారులతో సమీక్షించనున్నారు. అనుకున్న సమయానికి ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలా వారికి టైమ్‌ బౌండ్‌ కార్యక్రమాన్ని నిర్దేశించనున్నారు .

2019 జనవరి 7న ముఖ్యమంత్రి హోదాలో చివరి సారి చంద్రబాబు సందర్శించారు. ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో పోలవరంను సందర్శించనుండగా ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం టూర్‌ నేపథ్యంలో పోలవరంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Also Read:Gold Rate:బంగారం లేటెస్ట్ ధరలివే

- Advertisement -