గ్రీన్ ఛాలెంజ్‌లో చల్మాడ లక్ష్మీనర్సింహరావు

19
- Advertisement -

తన పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్ లోని తన నివాసంలో గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చల్మాడ లక్ష్మీనర్సింహారావు.మొక్కలు నాటడం ఒక శుభ పరిణామం అని రేపటి తరాలకు ఎంతో ఉపయోగకరం అన్నారు.

జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమం నిరంతరం ప్రజల్లో తీసుకెళ్లి రేపటి తరాలకు వీటి ఫలాలు అందేలా పనిచెయ్యడం చాలా అనందంగా ఉంది అన్నారు. ఏ కార్యక్రమం అయినా ఒక మొక్కను నాటి ప్రారంభించడం ఒక శుభ పరిణామం అన్నారు.ఈ కార్యక్రమం లో పలువురు మిత్రులు, నాయకులు పాల్గొన్నారు.

Also Read:పుష్ప 2..మేలో మరో సర్‌ప్రైజ్!

- Advertisement -