- Advertisement -
విక్కీ కౌశల్ ప్రధానపాత్రలో రష్మికా మందన్నా హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ఛావా. సినిమా ఫస్ట్ షో నుండి పాజిటిట్ టాక్‌తో దూసుకుపోతుండగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది.
శంబాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ సినిమాను తెరకెక్కించారు. హిందీ భాషలో వచ్చిన ఈ చిత్రం త్వరలోనే దక్షిణాది భాషల్లో రిలీజ్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది.
తెలుగు ఆడియెన్స్ లో కూడా ఛావా సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. మరి తెలుగులో ఈ సినిమాను ఎవరు తెరకెక్కిస్తారో వేచిచూడాలి.
Also Read:దేవర-2..త్వరలోనే!
- Advertisement -