పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్‌పై కేంద్రం

6
- Advertisement -

గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు అంశంలో సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి లేఖ రాశారు. పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్‌పై తెలంగాణ రాష్ట్రం లేవనెత్తిన అభ్యంతరాలు తమకు అందినట్లు తెలిపారు కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్.

ఏపీ ప్రీ-ఫీజిబిలిటీ నివేదికను పరిశీలిస్తున్నామని, ప్రాజెక్ట్ యొక్క ప్రాథమిక సాధ్యాసాధ్య నివేదిక పరిశీలనలో ఉన్నట్లు వెల్లడించారు.

తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, మధ్యప్రదేశ్ , ఛత్తీస్‌గఢ్ చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది కేంద్రం.

- Advertisement -