టాలీవుడ్ అందాల ప్రేమజంట ఒక్కటైంది. హిందూ సాంప్రదాయం ప్రకారం సమంత మెడలో మూడు ముళ్లు వేసి వేదమంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు. అందాల తీరం గోవాలో అంగరంగ వైభవంగా జరిగింది. వెగాటర్ బీచ్‌లోని డబ్ల్యూ రిసార్ట్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం రాత్రి 11.52 నిమిషాలకు సమంత మెడలో నాగచైతన్య తాళి కట్టారు. అక్కినేని, రామానాయుడు కుటుంబసభ్యులు సహా సినీ రంగానికి చెందిన పలువురు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా అక్కినేని నాగచైతన్య- సమంతలకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. మంద్రి కేటీఆర్ సమంతకు స్పెషల్ విషెస్ తెలిపారు. మహేశ్ బాబు, రాజ్ తరుణ్, దర్శకుడు హరీష్ శంకర్, నాని, మంచు మనోజ్, కోన వెంకట్, నటీమణులు త్రిష, శ్రుతి హాసన్, కృతి కర్భందా, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, లావణ్య త్రిపాఠి, మెహ్రీన్ పీర్జాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్లు చేశారు. ఒక పక్క పెళ్లి వేడుకలో పాల్గొంటూనే విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికీ సమంత థ్యాంక్స్ చెబుతోంది.
Many congratulations to our Handlooms Brand Ambassador & one of the nicest people I know @Samanthaprabhu2 on her wedding with @chay_akkineni
— KTR (@KTRTRS) October 7, 2017
Congratulations to the lovely couple @chay_akkineni & @Samanthaprabhu2 ..Wishing you both a life filled with love, light & happiness 🙂
— Mahesh Babu (@urstrulyMahesh) October 6, 2017
Wishing @chay_akkineni @Samanthaprabhu2 a beautiful life together .. Karthik ki Jessi ki Subham card padipoyindhi 🙂
— Nani (@NameisNani) October 6, 2017
https://twitter.com/trishtrashers/status/916521795271909377
Congratulationssss to d most adorable couple @Samanthaprabhu2 n @chay_akkineni .wishin u happiness n togetherness forever n ever n ever ❤️ 🤗
— Rakul Singh (@Rakulpreet) October 7, 2017