శ్రీశైలం అగ్నిప్రమాదం..సీఐడీ విచారణ

110
cm kcr

శ్రీశైలం విద్యుత్ ప్లాంటులో జరిగిన ప్రమాదంపై సీఐడీ విచారణకు ఆదేశించారు సీఎం కేసీఆర్. ఈ ఘటనలో ఇప్పటివరకు 5గురు మృతదేహాలను వెలికితీయగా ప్రమాదాలకు గల కారణాలు వెలికితీయాలని సీఎం స్పష్టం చేశారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సీఐడీ అడిషనల్ డీజీపీ గోవింద్ సింగ్ ను విచారణాధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.