- Advertisement -
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యూడిషియల్ రిమాండ్‌ను పొడగించింది న్యాయస్థానం. సీబీఐ కేసులో ఈ నెల 21వ తేదీ వరకు రిమాండ్ పొడిగించినట్లు రౌస్ అవెన్యూ కోర్టు పేర్కొంది. ఇప్పటికే ఈడీ కేసులో జూలై వరకు రిమాండ్‌ను న్యాయస్థానం పొడగించిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో కవిత పాత్రపై సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది సీబీఐ. ఈ ఛార్జీషీటుపై మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరిగింది. అనంతరం ఆమెకు 21వ తేదీ వరకు రిమాండ్ పొడిగించినట్లు కోర్టు తెలిపింది.
Also Read:సత్యభామ…కొత్త కాజల్‌ను చూస్తారు
- Advertisement -