- Advertisement -
యూపీలోని పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ హైవేపై కారు టైరు పేలి అదుపు తప్పడంతో డివైడర్‌ను ఢీకొట్టి 8 పల్టీలు కొట్టింది. అందులోని ఓ ప్రయాణికుడు కొన్ని మీటర్లు గాల్లోకి ఎగిరి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో కా రులో ప్రయాణిస్తున్న ఏడుగురికి గాయాలు అయ్యాయి.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హైవేపై 8 పల్టీలు కొట్టిన కారు..
యూపీలోని పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ హైవేపై కారు టైరు పేలి అదుపు తప్పడంతో డివైడర్‌ను ఢీకొట్టి 8 పల్టీలు కొట్టింది. అందులోని ఓ ప్రయాణికుడు కొన్ని మీటర్లు గాల్లోకి ఎగిరి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో కా రులో ప్రయాణిస్తున్న ఏడుగురికి గాయాలు అయ్యాయి. pic.twitter.com/XjpqTZFLkZ
— ChotaNews App (@ChotaNewsApp) February 10, 2025
Also Read:కుంభమేళా..300 కి.మీల మేర నిలిచిపోయిన వాహనాలు!
- Advertisement -

