కెనడాలో కార్చిచ్చు కలకలం..

12
- Advertisement -

కెనడాలో భీకర కార్చిచ్చు కలకలం రేపింది. లక్షా 73 వేల ఎకరాలు కాలి బూడిదయ్యాయి. కెనడా పశ్చిమాన సస్కెట్చివాన్ ప్రావిన్స్‌లో కార్చిచ్చు వ్యాపించడంతో అత్యవసర పరిస్థితి విధించింది ప్రభుత్వం.

17000 మందిని ఇళ్లు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 6 లక్షల 69 ఎకరాల్లో కార్చిచ్చు వ్యాప్తి చెందగా ఇప్పటికే లక్షా 73 వేల ఎకరాలు ఖాళీ బుడియ్యాయి.

అమెరికాలోని మిన్నెసోటా, మిషిగాన్ రాష్ట్రాలవైపు వెళ్తోంది పొగ. ఈ రెండు ప్రావిన్సుల్లో ఇప్పటికే 2025లో 15 లక్షల ఎకరాలు దగ్థం అయ్యాయి.

Also Read:చంద్రబాబుపై జగదీష్ రెడ్డి ఫైర్

- Advertisement -