శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో క్యాబ్ డ్రైవర్ల ధర్నా..

43
ola

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ఓలా, ఊబర్ క్యాబ్ డ్రైవర్లు ధర్నా చేస్తున్నారు. గత కొంత కాలంగా ఓలా, ఉబెర్ సంస్థలు డ్రైవర్‌ను తీవ్రంగా వేధింపులకు గురి చేస్తున్నారని ఎక్కువ కమిషన్ తీసుకొని తమకు అన్యాయం చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు పోలీసులు కలగజేసుకుని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో సమ్మెను విరమించారు ఓలా, ఉబర్ డ్రైవర్‌లు.