బుమ్రా మ్యాజిక్..సఫారీ 159 ఆలౌట్

6
- Advertisement -

వెస్టిండీస్ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన టీమ్ ఇండియా, ఆత్మవిశ్వాసంతో మరింత బలమైన ప్రత్యర్థి అయిన దక్షిణాఫ్రికాను రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లోని తొలి టెస్టులో ఎదురుకోనుంది. ఆరు సంవత్సరాల తర్వాత అంతర్జాతీయ రెడ్-బాల్ క్రికెట్ మళ్లీ కోల్‌కతాలోని ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్‌కు తిరిగి రావడం ప్రత్యేకం.

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత బౌలర్లు రాణించారు. పేస్ బౌలర్ బుమ్రా ధాటికి దక్షిణాఫ్రికా 159 పరుగులకు ఆలౌట్ అయింది. మార్‌క్రమ్ 31,రికల్టన్ 23,ముల్డర్ 24,టోని 24,స్టబ్స్ 15 పరుగులు చేశారు.

భారత బౌలర్లలో బుమ్రా 5, సిరాజ్ 2,కుల్దీప్ 2,అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు.

Also Read:ప్రజలతోనే..ప్రజల కోసమే పనిచేస్తాం!

- Advertisement -