- Advertisement -
హైకోర్టు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో హైకోర్టు ను బుద్వెల్ పచ్చటి వ్యవసాయ క్షేత్రంలో చిచ్చు పెట్టేలా ప్రకృతి విద్వంసం చేసేలా కాంక్రీట్ జంగల్ కుట్రకు తెర లేపగా దీనిపై సోమజిగూడా ప్రెస్ క్లబ్ లో మేధావులు , పర్యావరణ వేత్తలు , న్యాయవాదులు , ప్రొఫెసర్లు , ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
పచ్చటి వ్యవసాయ క్షేత్రంలో చిచ్చు పెట్టేలా ప్రకృతి విద్వంసం చేసేలా కాంక్రీట్ జంగల్ కుట్రను ఖండించారు. రూ.500 కోట్లు నుండి 1000 కోట్ల ఖర్చుతో అవసరమా..? ఎవరి స్వప్రయోజనం కోసం ఈ ఏకపక్ష నిర్ణయం…? అని మేధావులు ప్రశ్నించారు.
Also Read:‘గుంటూరు కారం’ టార్గెట్ ఎంతంటే?
- Advertisement -