- Advertisement -
కేంద్ర బడ్జెట్ 2025ని ప్రవేశ పెట్టారు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో పెరిగే తగ్గే వస్తువులను ఓసారి పరిశీలిద్దాం.
ధరలు పెరిగే వస్తువులు..
() ప్లాట్ ప్యానెల్ డిస్‌ప్లే
() సోషల్ వెల్ఫేర్ సర్‌ఛార్జి
తగ్గే వస్తువులు ఇవే..
() క్యాన్సర్ మందులు
() టీవీలు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు
()మొబైల్ ఫోన్లు, ఈవీ వాహనాలు
() లెదర్ ఉత్పత్తులు(జాకెట్లు, షూస్, బెల్ట్, పర్స్)
()కోబాల్ట్ పౌడర్‌తో పాటు సీసం, జింక్‌తో పాటు మరో 12 ఖనిజాలను బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుంచి పూర్తిగా మినహాయించింది.
()నౌకల తయారీకి అవసరమైన ముడిసరుకులపై కూడా బేసిక్ కస్టమ్స్ డ్యూటీని మినహాయించారు.
()రొయ్యలు, చేపల దాణా
()ఫ్రొజెన్ చేపలు
Also Read:అజిత్ ..‘పట్టుదల’ ఫిబ్రవరి 6న
- Advertisement -