ప్రధాని జన్ ఆరోగ్య యోజన – రూ.69,000కోట్లు
స్వచ్చ భారత్ – రూ.12,300కోట్లు
జల జీవన్ మిషన్ – రూ. 11,500కోట్లు
ఇండస్ట్రీ, కామర్స్ – రూ. 27,300కోట్లు
విద్యారంగం – రూ. 99,300కోట్లు
స్కిల్ డెవలప్ మెంట్ – రూ. 3000కోట్లు
జౌళి రంగం – రూ. 1480కోట్లు
వ్యవసాయం, నీటి పారుదల – 15లక్షల కోట్లు
వ్యవసాయం, గ్రామీణాభివృద్ది అనుబంధ రంగం – రూ. 2.83లక్షల కోట్లు
బేటీ బచావో బేటీ పడావో – రూ. 28,600కోట్లు
విద్యుత్ రంగం – రూ. 22,000కోట్లు
పోషకాహార పథకం – రూ.35,600కోట్లు
ఎస్టీలకు – రూ.53,700కోట్లు
ఎస్సీ, ఒబిసి – రూ. 85,000కోట్లు
టెక్నాలజీ – రూ.8000కోట్లు
సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులు – రూ. 9500కోట్లు
రవాణా, మౌలిక సదుపాయాలు – రూ.1.7 లక్షల కోట్లు
సంస్కృతిక శాఖ – రూ.3150 కోట్లు
పర్యాటక శాఖ ప్రచారం – రూ.2500 కోట్లు
వాయు కాలుష్య నివారణ – రూ.4400 కోట్లు
బెంగళూరు మెట్రో తరహా సబర్బన్ ప్రాజెక్టు- రూ.18,600 కోట్లు
జీ 20 సదస్సు – రూ.100 కోట్లు
మహిళల, శిశువుల పౌషికాహారం – రూ.28,600 కోట్లు
లఢఖ్ అభివృద్ధి – రూ.5958 కోట్లు
జమ్ము కశ్మీర్ అభివృద్ధి – రూ30,757 కోట్లు
డిపాజిట్ ఇన్సురెన్స్ – ఒక లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంపు
భారత్ నెట్ – రూ.6000 కోట్లు
నేషనల్ మిషన్ ఫర్ క్యాంటమ్ టెక్నాలజీ -రూ.8000 కోట్లు
నిర్మాణంలో ఉన్న ఇన్ ఫ్రా ప్రాజెక్టు – రూ.22000 కోట్లు
లద్దాఖ్ ప్రాంతానికి – రూ.5,958 కోట్లు
జమ్ముకశ్మీర్‌కు -రూ.30,757