జగన్ జైలుకు వెళ్లడం ఖాయం: బుచ్చయ్య చౌదరి

1
- Advertisement -

మాజీ సీఎం వైఎస్ జగన్ జైలుకు వెళ్లడం ఖాయం అన్నారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. జగన్ నేరస్తుడు, అవినీతిపరుడు, పిరికివాడు అంటూ సంచలన కామెంట్స్ చేశారు. అసెంబ్లీకి రాని వాళ్లకు పీఏసీ చైర్మన్ పదవి ఎందుకు..? అన్నారు.

ఆదానీ నుంచి జగన్ రూ.1750 కోట్ల లంచం తీసుకున్నారు అని ఆరోపించారు. జగన్ పిరికి సన్నాసి…అసెంబ్లీకి రావడానికి ఆయనకు ఎందుకు భయం ? అన్నారు.జగన్ జిల్లాలకు, నియోజకవర్గాలకు వస్తే బారికేడ్లు పెట్టేవారు, పరదాలు కట్టేవారు అన్నారు.

నిజంగా ప్రజల కోసం పని చేస్తే ఇంత భయం దేనికి ? …వీలైనంత త్వరగా అదనీ కేసులో జగన్ కు శిక్ష పడాలి అని కోరుకుంటున్నాను అన్నారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి.

Also Read:ప్రభాస్‌తో సంబంధం అంటగట్టారు…షర్మిల ఫైర్!

- Advertisement -