- Advertisement -
మాజీ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు మంచి స్పందన వస్తోంది. ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు సందర్భంగా మొక్కను నాటాలని పిలుపునివ్వగా సామాన్యుల నుండి ప్రముఖుల వరకు మొక్కలు నాటుతున్నారు. ఇక ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో మొక్కను నాటారు బీఆర్ఎస్వీ నేత నాగేందర్ రావు.
Also Read:కేటీఆర్ కలిసిన వండర్ బేబీ ఉపాసన
- Advertisement -