శనివారం బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ

57
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుండి ప్రారంభంకానున్నాయి. శనివారం ఉదయం 9 గంటలకు బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ జరగనుండగా ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 34 స్థానాలను గెలుచుకున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సమావేశంలో బీఆర్ఎస్‌ఎల్పీ నేతను ఎన్నుకునే అవకాశం ఉంది.

Also Read:వికలాంగులకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించాలి..

- Advertisement -