- Advertisement -
తమకు విప్ లు గా అవకాశమిచ్చిన సందర్భంగా బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు శాసన మండలి లో బి ఆర్ ఎస్ పార్టీ విప్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్.. శాసన సభలో పార్టీ విప్, ఎమ్మెల్యే కె పి వివేకానంద గౌడ్..
ఈ సందర్భంగా వారికి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
Also Read:బీసీలను దగా చేసిన కాంగ్రెస్!
- Advertisement -