- Advertisement -
బిఆర్ఎస్ పార్టీ పోరాటం ఫలించింది. ప్రభుత్వం దిగివచ్చింది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోలు పై నిరసనలు తెలిపింది బిఆర్ఎస్ పార్టీ. ఆదిలాబాద్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,వరంగల్లో మాజీ మంత్రి హరీష్ రావు పత్తి రైతుల పక్షాన పోరాటం చేశారు.
అన్ని జిల్లాలలో పత్తి పంట రైతులకు మద్దతుగా నిరసనలు తెలిపారు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు. ప్రధాన ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ ఒత్తిడికి తలొగ్గింది ప్రభుత్వం. సీసీఐ సిఎండి తో చర్చలు జరిపింది రాష్ట్ర ప్రభుత్వం.
పత్తి పంట కొనుగోలు కు సానుకూలత వ్యక్తం చేసింది సిసిఐ.
Also Read:బాల్యంలోనే డయాబెటిస్..కారణాలివే!
- Advertisement -

