జైలు నుండి నరేందర్ రెడ్డి..అఫిడవిట్

4
- Advertisement -

జైలు నుండి అఫిడవిట్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. పోలీసులు నా పేరుతొ ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ తప్పు అన్నారు. కేటీఆర్ గురించి కానీ కేసు గురించి కానీ ఎలాంటి స్టేట్మెంట్ పోలీసులు నా నుండి తీసుకోలేదు నేను చెప్పలేదు అన్నారు.

కోర్టుకు వచ్చాక నా అడ్వొకేట్ అడిగితె రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారు…అప్పటివరకు నాకు అందులో ఏముందో తెలియదు అని చెప్పారు.

Also Read:TTD:శ్రీవారికి రూ.2 కోట్ల హారం విరాళం

 

- Advertisement -