బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన

6
- Advertisement -

శాసనమండలి ఆవరణలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు వినూత్న నిరసన చేపట్టారు. రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెటుపై ఎమ్మెల్సీలు నిరసన చెప్పారు. అప్పులు ఘనం.. అభివృద్ధి శూన్యం అంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు.

లక్ష 58 వేల కోట్ల అప్పు చేసి ఎంతమంది మహిళలకు 2500 ఇచ్చారు అని ప్రశ్నించారు బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు. లక్ష 58 వేల కోట్ల అప్పు చేసి ఎంతమంది వృద్ధులకు 4000 పెన్షన్ ఇచ్చారంటూ ప్రశ్నించారు బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు.

Also Read:గులాబీ జెండా కప్పుకున్న ప్రతి బిడ్డ వరంగల్ రావాలి

అప్పు ₹1,58 వేల కోట్లు అభివృద్ధి శూన్యం అంటూ ఫ్లకార్డులతో నిరసన తెలిపారు బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు. లక్ష 58 వేల కోట్ల అప్పు చేసి ఎంత మంది ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చారు అంటూ నినాదాలు చేశారు. లక్ష 58 వేల కోట్ల అప్పు చేసి ఎంత మందికి తులం బంగారం ఇచ్చారు అని ప్రశ్నించారు బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు.

- Advertisement -