రాజీనామా చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు..

45
- Advertisement -

ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి , కడియం శ్రీహరి , పాడి కౌశిక్ రెడ్డి. రాజీనామాలకు ఆమోదం తెలిపారు తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.

తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని చైర్మన్ ఛాంబర్ లో కలిసి తమ రాజీనామా లేఖలను అందజేశారు. మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందిన కారణంగా తమ ఎమ్మెల్సీ పదవులకు వారు రాజీనామా చేశారు.

Also Readకేసీఆర్ సర్జరీ..ప్రమాణస్వీకారం చేయని కేటీఆర్

- Advertisement -