9 మందితో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా

21
- Advertisement -

ఇప్పటి వరకు తొమ్మిది పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలతో సమావేశం, వారి సూచనల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు.

ఖమ్మం -నామా నాగేశ్వర్ రావు,మహబూబాబాద్ -(ఎస్ .టి )మాలోత్ కవిత, కరీంనగర్ -బోయినిపల్లి వినోద్ కుమార్ ,పెద్దపల్లి(ఎస్ .సి ) -కొప్పుల ఈశ్వర్ ,మహబూబ్ నగర్ -మన్నె శ్రీనివాస్ రెడ్డి ,చేవెళ్ల -కాసాని జ్ఞానేశ్వర్ ,వరంగల్ (ఎస్ .సి )-డాక్టర్ కడియం కావ్య,జహీరా బాద్ -గాలి అనిల్ కుమార్, నిజామాబాద్ – బాజిరెడ్డి గోవర్ధన్ ఉన్నారు.

Also Read:బీజేపీ సెకండ్ లిస్ట్ రిలీజ్…

- Advertisement -