కేసీఆర్‌ను పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు

11
- Advertisement -

సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం గురువారం యశోద దవాఖానలో అడ్మిటయిన బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్నీ పలువురు పార్టీ నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా వారితో అధినేత ఇష్టాగోష్టి నిర్వహించారు కేసీఆర్.

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రైతులకు యూరియా ఎరువుల లభ్యత, వ్యవసాయం, సాగునీరు, తదితర ప్రజా సమస్యలు.. వర్తమాన అంశాలపై వారితో సుదీర్ఘంగా చర్చించారు.

పార్టీ నేతలు ఉద్యమకారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.

Also Read:వారాహి చలన చిత్రం.. జూనియర్

- Advertisement -