- Advertisement -
RTC MD నాగిరెడ్డిని కలిశారు BRS నాయకులు. పెంచిన బస్ ఛార్జీలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ తరపున లేఖ అందజేశారు BRS ప్రతినిధులు.
ప్రభుత్వ బకాయిలపై వివరాలు అడిగారు నేతలు. రూ.1353 కోట్లు ‘మహాలక్ష్మి’ పథకం బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని MD (మేనేజింగ్ డైరెక్టర్) తెలిపారు. 9246 కోట్ల ఆర్టీసీ గ్రాంట్‌ను (TS RTC కింద) విడుదల చేసినట్టు తెలిపారు BRS నేతలు.
కానీ, ఈ ప్రభుత్వం ఆర్టీసీని ముంచేలా కుట్ర చేస్తోందని నాయకులు అన్నారు. మొత్తంగా, ఆర్టీసీని ప్రైవేట్‌కు అప్పగించే కుట్ర చేస్తుందని BRS (నాయకులు) ఆరోపించారు.
Also Read:TTD:భక్తులకు టిటిడి 2026 డైరీలు, క్యాలెండర్లు
- Advertisement -

