మైటా దశాబ్ది ఉత్సవాలకు బీఆర్ఎస్ నేతలు

3
- Advertisement -

మలేషియా తెలంగాణ అసోసియేషన్ (MYTA) దశాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి. వీరితో పాటు ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న , మాజీ ఎమ్మెల్యేలు డా.గాదరి కిశోర్ కుమార్ , బూడిద భిక్షమయ్య గౌడ్ , BRS పార్టీ రాష్ట్ర నాయకులు ఒంటెద్దు నర్సింహ రెడ్డి , గుజ్జ యుగేందర్ రావు , చింతల వెంకటేశ్వర్ రెడ్డి , రచ్చ లక్ష్మి నరసింహ రెడ్డి ను కౌలాలంపూర్ ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు MYTA అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.తిరుపతి , కమిటీ సభ్యులు.

Also Read:కంటెంట్‌ ఈజ్ కింగ్..’క’

- Advertisement -