మూడో రౌండ్‌లో బీఆర్ఎస్ ఆధిక్యం

6
- Advertisement -

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల మూడో రౌండ్‌లో బీఆర్‌ఎస్‌ ఆధిక్యం కనబరిచింది. బీఆర్‌ఎస్‌కు 12,503 ఓట్లు రాగా కాంగ్రెస్‌కు 12,292 ఓట్లు వచ్చాయి. అంటే మూడో రౌండ్‌లో బీఆర్‌ఎస్‌ 211 ఓట్ల మెజారిటీ సాధించింది. ఇక బీజేపీ కేవలం 401 ఓట్లకే పరిమితమైంది.

రెండో రౌండ్‌ కౌంటింగ్ పూర్తి

రెండో రౌండ్‌లో ఆధిక్యంలో కాంగ్రెస్

కాంగ్రెస్ – 9691, బీఆర్ఎస్ – 8609

1090 ఓట్ల ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్

మొదటి రౌండ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం

కాంగ్రెస్ – 8926

బీఆర్ఎస్ – 8864

మొదటి రౌండ్‌లో 62 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజ

- Advertisement -