KTR:బీఆర్ఎస్ తెలంగాణ గొంతుక

18
- Advertisement -

బీఆర్ఎస్ తెలంగాణ గొంతుక అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్…..బీ ఆర్ ఎస్ ను ఉఫ్ మని ఊదేస్తామని కొందరు అంటున్నారు ….23 యేండ్లుగా బీ ఆర్ ఎస్ ను లేకుండా చేయాలని చాలా మంది ప్రయత్నించి విఫలమయ్యారన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నంత వరకు బీ ఆర్ ఎస్ ఉంటుందిన్నారు.

బీ ఆర్ ఎస్ ను లేకుండా చేయడం ఎవరి వల్ల కాదు అని….బీ ఆర్ ఎస్ తెలంగాణ గొంతుక ..పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటుతాం అన్నారు. బీ ఆర్ ఎస్ లో ఆర్ ఎస్ ఎస్ నుంచి ఆర్ ఎస్ యూ వరకు అందరూ ఉన్నారు..పార్టీ ని ఏక తాటి పై తెచ్చెoదుకు త్వరలోనే శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తాం అన్నారు. పార్టీ కేడర్ కు తెలంగాణ భవన్ లో నేను ,సేనియర్లం అందుబాటు లో ఉంటాం …తెలంగాణ భవన్ యే ఇక మా అడ్డా అన్నారు.

Also Read:జాన్వీ కపూర్ పారితోషికం ఎంతంటే?

- Advertisement -