BRS:ఛలో బస్‌ భవన్ కార్యక్రమం

6
- Advertisement -

ఎల్లుండి చలో బస్ భవన్ కార్యక్రమం చేపట్టనుంది బీఆర్ఎస్. ఆయా ప్రాంతాల నుండి బస్ భవన్ కు చేరుకొని ఎండీ కి వినతి పత్రం ఇవ్వనుంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం.

కేటీఆర్-నంది నగర్

హరీష్ రావు -మెహదీపట్నం

సబితా ఇంద్రారెడ్డి -మహేశ్వరం

తలసాని శ్రీనివాస్ యాదవ్ -సికింద్రాబాద్

పద్మారావు గౌడ్ -సికింద్రాబాద్

ముఠా గోపాల్ -ముషీరాబాద్

లక్ష్మారెడ్డి -ఉప్పల్

మర్రి రాజశేఖర్ రెడ్డి -మల్కాజిగిరి

వివేకానంద గౌడ్- కుత్బుల్లాపూర్

కృష్ణారావు -కూకట్ పల్లి

సుధీర్ రెడ్డి- ఎల్బీనగర్

- Advertisement -