BRS:బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్

38
- Advertisement -

పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేయబోయే పార్టీ అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు ప్రకటించారు.గత రెండురోజులుగా ఆయా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ముఖ్యనేతలతో చర్చించి, సమష్టినిర్ణయం ప్రకారం ఏకగ్రీవంగా ఎంపిక కాబడిన పై నలుగురు అభ్యర్థులను అధినేత ప్రకటించారు.

కరీంనగర్ – బి వినోద్ కుమార్,పెద్దపల్లి – కొప్పుల ఈశ్వర్,ఖమ్మం – నామా నాగేశ్వర్ రావు,మహబూబాబాద్ – మాలోత్ కవిత పేర్లను ప్రకటించిన కేసీఆర్…ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

Also Read:పాలమూరు నేతలతో కేటీఆర్ భేటీ

- Advertisement -