- Advertisement -
బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. బ్రిక్స్ సదస్సులో భాగంగా శాంతి, భద్రతలపై నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మాట్లాటారు మోదీ.
పహల్గామ్ ఉగ్రదాడిని భారత ఆత్మ, గుర్తింపు, గౌరవంపై ప్రత్యక్ష దాడిగా అభివర్ణించారు మోదీ. పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్ర స్థాయిలో ఖండించాయి బ్రిక్స్ దేశాలు. ప్రపంచ శాంతి, గ్లోబల్ గవర్నెన్స్, సంస్కరణలపై కీలక చర్చ జరిగింది.
Also Read:సోషల్ మీడియా పోస్టులు..అత్యుత్సాహం వద్దు!
- Advertisement -

