Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Saturday, June 6, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home క్రీడలు ఫేక్‌ అకౌంట్‌తో చిక్కుల్లో పాండ్యా..!
  • క్రీడలు
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు

ఫేక్‌ అకౌంట్‌తో చిక్కుల్లో పాండ్యా..!

March 22, 2018 5:36 PM
223
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    BR Ambedkar tweet posted from fake Hardik Pandya account
    - Advertisement -

    టీమిండియా డాషింగ్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్య చిక్కుల్లో పడ్డాడు. ట్విట్టర్‌లో ఓ ఫేక్ అకౌంట్‌తో వివాదంలో చిక్కుకున్న పాండ్యాపై కేసు నమోదుచేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. ఓ సామాజిక వర్గానికి చెందిన వారిని కించపరిచేలా మాట్లాడిన పాండ్యాపై రాష్ట్రీయ భీమ్ సేనా సభ్యుడు జోధ్‌పూర్‌లోని ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక న్యాయస్ధానాన్ని ఆశ్రయించగా కేసు నమోదుచేయాలను కోర్టు తెలిపింది.

    అయితే ఈ అకౌంట్‌ హార్ధిక్‌ది కాదు. గతేడాది డిసెంబర్‌ 26న పాండ్యా పేరుతో ఉన్న ట్విట్టర్‌ అకౌంట్‌తో దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల వ్యాధిని వ్యాప్తి చేసిందని అంబేద్కర్ అని @sirhardik3777 అకౌంట్ నుంచి ట్విట్ చేశారు. అప్పట్లో అది వివాదాస్పదంగా మారింది.

    వాస్తవానికి హార్ధిక్ ట్విట్టర్ అకౌంట్ @hardikpandya7తో ఉంది. మేఘవాల్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఓ ఎస్సీ, ఎస్టీ కోర్టు పాండ్యాపై కేసు నమోదు ఆదేశించింది. అయితే దీనిపై అటు పిటిషనర్‌గానీ, పాండ్యాగానీ ఇంకా ఏమీ స్పందించలేదు.

    - Advertisement -
    • TAGS
    • BR Ambedkar
    • BR Ambedkar tweet posted from fake Hardik Pandya account
    • Dr Bhim Rao Ambedkar
    • fake Hardik Pandya account
    • FIR
    • hardhik tweet
    • India allrounder Hardik Pandya
    • Jodhpur police
    • Rajasthan court
    • Team India
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleమహానటి షూటింగ్ పూర్తి…
      Next articleనితిన్‌ మూవీ…ప్రీరిలీజ్‌కు జనసేనాని
      Great Telangaana

      © 2014 - 2026 Great Telangaana. All Rights Reserved.

      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy