తుకారం గేట్ బ్రిడ్జి నిర్మాణపనులను పరిశీలించిన మేయర్..

243
bonthu rammohan
- Advertisement -

తుకారం గేట్ వద్ద అండర్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి ఏర్పడుతున్న సమస్యల పరిష్కారానికి క్షేత్ర స్థాయి పరిశీలన చేసిన మేయర్ బొంతు రామ్మోహన్.ఆస్తుల సేకరణకు సంబందించిన పురోగతిని సమీక్షించారు.

అలాగే ఆస్తులు కోల్పోతున్న వారితో త్వరలోనే సమావేశాన్ని ఏర్పాటు చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు.అలాగే బ్రిడ్జి నిర్మాణానికి రైల్వే డిపార్ట్మెంట్ తో గల సమస్యలను గుర్తించి రైల్వే శాఖ తో సమన్వయం చేసుకొని ఆయా సమస్యలను పరిష్కరించుకోవాలని అధికారులను ఆదేశించారు.

తుకారం గేట్ చౌరస్తా(న్యూ లాలగూడా బ్రిడ్జి) వద్ద చేపట్టనున్న జుంక్షణ్ ఇంప్రూవ్మెంట్ కు సంబంధించి పనులను ట్రాఫిక్ కు అనుగుణంగా అధ్యయనం చేసి కొత్త అలైన్‌మెంట్ తయారు చేసి జుంక్షన్ అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశించారు.

- Advertisement -