అల్లు అర్జున్‌కు సపోర్టుగా బోనీ

3
- Advertisement -

సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ కు మద్దతుగా నిలిచారు బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్. ఆ ఘటనలో అల్లు అర్జున్ ను తప్పు పట్టాల్సిన అవసరం లేదు అన్నారు.అనుకోకుండా జరిగిన ఘటనకు అల్లు అర్జున్ ను మాత్రమే బాధ్యుడిని చేయడం సరికాదుని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

చిరంజీవి, రజనీకాంత్, అల్లు అర్జున్ లాంటి హీరోల సినిమాలకు మొదటి రోజు ప్రేక్షకులు చాలామంది వస్తారు..ఆరోజు థియేటర్ దగ్గర కొన్ని వేల మంది ఉన్నారు.. అంత మందిని చూడడం అదే మొదటిసారి అన్నారు.

Also Read:భవిష్యత్‌లో అమరావతికి సినిమా రంగం

- Advertisement -