- Advertisement -
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌పై బోండా ఉమా వరుస ట్వీట్లు చేశారు. అసెంబ్లీలో పవన్‌పై తీవ్ర విమర్శలు.. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపించారు.
బోండా ఉమా ద్వంద వైఖరితో గందరగోళంలో కూటమి నేతలు ఉన్నారు. పవన్‌పై అసెంబ్లీలో విమర్శలు, బయట ప్రశంసలు కుప్పించారు ఉమా. పవన్ నాయకత్వం వల్లే ప్రజల్లో విశ్వాసం పెరిగిందని ట్వీట్ చేశారు.
అసెంబ్లీలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వ్యవహారంపై ఛైర్మన్ పనితీరు బాగాలేదని కామెంట్ చేశారు. ఎమ్మెల్యే బోండా ఉమా తీరుపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు పవన్ కళ్యాణ్.
Also Read:వేరుశెనగలతో అద్భుత ప్రయోజనాలు
- Advertisement -

