బాలీవుడ్ సాంగ్స్.. విదేశియుడి డ్యాన్స్.. వైరల్

214
BOLLYWOOD SONGS IN PUBLIC

బాలీవుడ్ పాటలకు ఒక విదేశియుడు చేసిన డ్యాన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. హృతిక్ రోషన్, షారుఖ్ వంటి స్టార్ హీరోల పాటలకు న్యూయార్క్ వీధుల్లో డ్యాన్స్ చేసి, ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు 7 లక్షల మందికిపైగా వీక్షించారు.

గతంలొ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ గా పనిచేసి క్యూపార్క్ అనే వ్యక్తి, ఇటీవల ట్యూబర్ గా మారిపోయాడు. యూ ట్యూబ్ లో 30 లక్షల మందికి పైగా.. ఫాలోవర్లను కలిగి ఉన్నాడు క్యూపార్క్. ‘చోలీ కే పీఛె క్యా హై’ ‘ఛమ్మక్ ఛల్లో’ ‘థూమ్ మచా లె థూమ్’ వంటి హిట్ సాంగ్స్ కి బస్టాండ్ లలో, రైల్వే స్టేషన్ లలో, కాఫీ షాప్ లలో తనకు ఎక్కడ నచ్చితే అక్కడ డ్యాన్స్ చేశాడు. ఇక మనోడు డ్యాన్స్ చేస్తుంటే చుట్టూ ఉన్న జనం వారి స్మార్ట్ ఫోన్లకు పనిచెప్పారు. ఈ వీడియోపై మీరు ఒక లుక్కెయ్యండి.

BOLLYWOOD SONGS IN PUBLIC!! (Prem Ratan Dhan Payo, Choli Ke Peeche, Dhoom, Chammak Challo, Badri Ki)