Chirajevvi:విశ్వంభ‌ర‌లో బాలీవుడ్ న‌టుడు..

9
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మాగ్నమ్ ఓపస్ ‘విశ్వంభర’. వశిష్ట దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 2025 సంక్రాంతికి జనవరి 10న విడుదల కానుంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది.బాలీవుడ్ న‌టుడు కునాల్ క‌పూర్ కీలకపాత్ర పోషిస్తున్నారట. విశ్వంభ‌ర షూటింగ్‌లో కునాల్ జాయిన్ అయ్యారని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు దర్శకుడు వశీష్ట.

ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా జ‌రుగుతోండగా జూలై చివ‌రి నాటికి చిత్రీక‌ర‌ణ‌ను కంప్లీట్ చేయ‌నున్న‌ట్లుగా తెలుస్తోంది. ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తుండ‌గా త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ లు హీరోయిన‌ట్లుగా న‌టిస్తున్నారు.

Also Read:ఈవీఎంల గోల్‌మాల్‌..కేతిరెడ్డి వీడియో

- Advertisement -