తెలంగాణ బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల..

256
BJP
- Advertisement -

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల రెండో జాబితా ప్రకటించింది. ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులతో ఇప్పటికే 177 మంది పేర్లతో తొలి జాబితాను విడుదల చేసిన తెలంగాణ బీజేపీ… తాజాగా రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 28 మంది పేర్లను వెల్లడించింది. రెండో జాబితాలోని అభ్యర్థులు, వారు పోటీ చేయబోయే స్థానాలు ఇవే..

BJP

ఇవాళ రిలీజ్ చేసిన తెలంగాణ జాబితాలో ఉన్న అభ్యర్థులు వీరే.. డాక్టర్ శ్రీనివాసులు (సిర్‌పూర్), అజ్మీరా ఆత్మారాం నాయక్(అసిఫాబాద్), సట్ల అశోక్(ఖానాపూర్), డాక్టర్ ఐండ్ల స్వర్ణ రెడ్డి(నిర్మల్), యెండల లక్ష్మీనారాయణ(నిజామాబాద్, అర్బన్), ముడుగంటి రవీందర్ రెడ్డి(జగిత్యాల), బల్మూరి వనిత(రామగుండం), మల్లగారి నర్సాగౌడ్(సిరిసిల్ల), నాయిని నరోత్తమ్ రెడ్డి(సిద్దిపేట), మాధవరం కాంతారావు(కూకట్‌పల్లి), బద్దం బాల్ రెడ్డి(రాజేంద్రనగర్), జీ.యోగానంద్(శేర్‌లింగంపల్లి), అలే జితేంద్ర(మలక్‌పేట), టీ.ఉమా మహేంద్ర(చార్మినార్), సయ్యద్ షెహజాది(చంద్రాయణగుట్ట), చర్మని రూప్‌రాజ్(యాకుత్‌పురా), హనీఫ్ అలీ(బహదూర్‌పురా), అగ్గాని నర్సిములు సాగర్(దేవరకద్ర), కొత్త అమరేందర్ రెడ్డి(వనపర్తి), నెదనూరి దిలీప్ చారి(నాగర్‌కర్నూల్), కనకాల నివేదిత(నాగార్జునసాగర్), దొంతిరి శ్రీధర్ రెడ్డి(ఆలేర్), పెరుమాండ్ల వెంకటేశ్వర్లు(స్టేషన్ ఘన్‌పూర్), ఎం.ధర్మారావు(వరంగల్ వెస్ట్), కొత్త సారంగరావు(వర్దనపేట), మోకాల్ల నాగ స్రవంతి(యెల్లందు), భూక్యా రేష్మా భాయ్(వైరా), బుక్యా ప్రసాద్ రావు (అశ్వరావుపేట).

- Advertisement -