- Advertisement -
మాజీ సీఎం, ప్రతిపక్ష నేత జగన్‍పై బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి సంచలన కామెంట్ చేశారు. ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేసినా జగన్‍కు అహంకారం తగ్గలేదు.. అధికార పార్టీ నేతలను జగన్ బెదిరిస్తున్నారు అన్నారు.
జగన్ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు.. ఏపీలో గత ఐదేళ్లు రాక్షస రాజ్యం నడిచింది అన్నారు. జగన్ చూపించే సినిమా చూసేందుకు ఎవరూ సిద్ధంగా లేరు.. జగన్ జీవితాంతం పబ్జీ ఆడుకోవడం, సినిమాలు చూసుకోవడమే జగన్‍ను నమ్మి ఐపీఎస్, ఐఏఎస్ లు జైలుపాలయ్యారు అన్నారు.
Also Read:Congress:క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా మల్లు రవి
- Advertisement -

