టీఆర్‌ఎస్‌లో చేరిన బీజేపీ యువ నాయకులు..

91
trs
- Advertisement -

టీఆర్‌ఎస్‌లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గుంజపడుగు గ్రామం బీజేపీ యువ నాయకులు సుతారి వెంకటేష్, రంగు మనోహర్ తదితరులు తెలంగాణ ప్రభుత్వం,సీఎం కేసిఆర్ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నేడు కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వారికి మంత్రి కొప్పుల గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

- Advertisement -